పెహల్వాని... ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కు సంబందించిన సోర్ట్ మాత్రమే కాదు. స్ట్రైకింగ్, గ్రౌండ్ ఫైటింగ్, త్రోస్, టేక్ డౌన్స్, గ్రాప్లింగ్ కలగలిపిన హ్యాండ్ To హ్యాండ్ combat స్పోర్ట్. మన దేశం లో క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి ఆటలకు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే దేశీ స్పోర్ట్ అయిన పెహల్వానీ ఆట కు మాత్రం తగిన గుర్తింపు రావడం లేదు అని అంటున్నారు జియాగుడా కి చెందిన కాలియా పెహల్వాన్.